ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్.. రూ.26వేల ఫోన్ జస్ట్ రూ.14,249కే.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..!

Must read

  • 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ సెటప్, మివి 5జీ ఫోన్‌పై బంపర్ ఆఫర్
  • తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్ కొనాలా? మివి వన్ 5జీపై అదిరిపోయే డీల్
  • 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. రూ.11 వేలకు పైగా తగ్గింపు

మివి వన్ 5జీ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? :
ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే అమర్చారు. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది. స్క్రోలింగ్, సాధారణ వినియోగం మరింత స్మూత్‌గా ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB వరకు ర్యామ్, 128GB స్టోరేజ్ అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు..

కెమెరా విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో ఫీచర్ 6000mAh భారీ బ్యాటరీ. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

అదనంగా ఐపీ64 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. మొత్తంగా తక్కువ ధరలో 5జీ ఫోన్ కోరుకునే వారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!