అమెజాన్ బంపర్ సేల్‌.. తక్కువ బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలా? రూ.15 వేలలోపే పోకో స్మార్ట్‌ఫోన్లు..

Must read

  • అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు
  • కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్..
  • అమెజాన్ సేల్‌లో పోకో ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

రూ.11 వేలకే పోకో సి81 :
తక్కువ బడ్జెట్‌లో ఫోన్ కావాలనుకునే వారికి పోకో సి81 కూడా బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఈ ఫోన్‌పై 42 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. రూ.19,999 అసలు ధర ఉన్న ఈ ఫోన్‌ను ప్రస్తుతం రూ.11,590కే కొనుగోలు చేయవచ్చు.

ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డులపై ఈఎంఐ ఆఫర్ ద్వారా మరో రూ.300 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో 6300mAh బ్యాటరీ, 13MP ఏఐ డ్యూయల్ కెమెరా, 64GB స్టోరేజ్ ఉన్నాయి.

రూ.10,635కే పోకో సీ81ఎక్స్ :
ఇక పోకో సి81ఎక్స్ ఫోన్‌పై కూడా అమెజాన్ భారీ తగ్గింపు ప్రకటించింది. రూ.18,999 ధర నుంచి ప్రస్తుతం రూ.10,635కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో మరో రూ.300 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.. ఇందులో 5200mAh బ్యాటరీ, 32MP ఏఐ కెమెరా, 64GB స్టోరేజ్ అందిస్తున్నారు.

మొత్తానికి రూ.15 వేలలోపు బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి ఈ డీల్స్ అద్భుతంగా ఉంటాయి. అయితే, బ్యాంక్ ఆఫర్లు, స్టాక్, ధరలు ఎప్పటికప్పుడు మారవచ్చు. కొనుగోలు చేసే ముందు అమెజాన్‌లో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చెక్ చేసుకోవడం మంచిది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!