Sandeep Reddy Vanga : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి ఫోటో రిలీజ్.. మందు బాటిల్‌తో..

Must read

Sandeep Reddy Vanga : నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఓ పక్క ఫ్యాన్స్ ప్రభాస్ సినిమాల నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో అని ఎదురు చూస్తున్నారు కానీ ఏమి రావట్లేదు. ఈ క్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సెట్స్ నుంచి ఓ స్పెషల్ ఫోటో షేర్ చేసి ప్రభాస్ కి విషెష్ తెలిపాడు.

Also Read : Prabhas : ప్రభాస్ పాన్ ఇండియా కామెడీ సినిమా చేస్తాడా? ఆ దర్శకుడితో..?

స్పిరిట్ సెట్స్ లో సందీప్ వంగ ప్రభాస్ తో మాట్లాడుతున్న ఫోటోని షేర్ చేసాడు. ఈ ఫోటోలో సందీప్ వంగ చేతిలో ఓ ఆల్కహాల్ బాటిల్ పట్టుకొని ఉన్నాడు. ప్రభాస్ నవ్వుతూ ఆ బాటిల్ ని చూపిస్తూ మాట్లాడుతున్నట్టు ఉన్నాడు. ఈ ఫోటో షేర్ చేసి.. అన్న లెట్స్ పార్టీ.. ఇవాళ నీ బర్త్ డే. హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అన్న అంటూ పోస్ట్ చేసాడు సందీప్ రెడ్డి వంగ. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఫోటో ని తెగ వైరల్ చేస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!