Homeట్రేండింగ్138 మౌలాలి డివిజన్ – ఓల్డ్ సఫిల్ గూడ అశుర్ఖాన సందర్శన

138 మౌలాలి డివిజన్ – ఓల్డ్ సఫిల్ గూడ అశుర్ఖాన సందర్శన

138 మౌలాలి డివిజన్ – ఓల్డ్ సఫిల్ గూడ అశుర్ఖాన సందర్శన 🌙ఈరోజు ఓల్డ్ సఫిల్ గూడ అశుర్ఖాన వద్ద జరిగిన పూజ కార్యక్రమానికి తౌఫిక్ ఆహ్వానం మేరకు హాజరయ్యాము. భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహించడంలో భాగస్వామ్యం కావడం మాకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా నిలిచింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండీ ఉస్మాన్, వంశీ ముదిరాజ్, మదన్ మూర్తి, జైరామ్, జియా తదితర నాయకులు పాల్గొన్నారు.ఇలాంటి కార్యక్రమాలు మతపరమైన సమభావాన్ని, భక్తి మార్గాన్ని పెంపొందించడమే కాకుండా, ప్రజల మధ్య ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయి.

Related Articles

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇరుముడి’ స్ట్రీమింగ్ డేట్ ఇదే!

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. భారీ అంచనాలు...

AI అసిస్టెంట్ నుంచి AI ఏజెంట్ వరకు..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రోజురోజుకూ కొత్త మార్పులు వస్తున్నాయి. ఇప్పటివరకు ఏఐని ప్రధానంగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అసిస్టెంట్‌గా...

మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, టీడీపీ నేత ఆళ్ల నాని (కాళీ కృష్ణ శ్రీనివాస్) అకాల...

నిరుద్యోగుల అవకాశాలపై విషం చిమ్ముతున్నారు.. సాక్షిపై అచ్చెన్నాయుడు ఫైర్

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ...

లోతుకుంట 40 ఎకరాల భూమి వివాదం.. తెలంగాణ సర్కార్ పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లోతుకుంట ప్రాంతంలో సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి...

విమోచన దినోత్సవ వేడుకల్లో బీజేపీ మహిళా మోర్చా ర్యాలీ.. పాల్గొన్న క్యానం రాజ్యలక్ష్మి

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన స్కూటీ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ...

22ఏ భూములపై ప్రత్యేక కమిటీ వేయాలి.. రేవంత్ సర్కార్‌కు రఘునందన్ రావు డిమాండ్

తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. 22ఏ జాబితాలో భూములు ఉండటంతో రిజిస్ట్రేషన్లు...

గుండెపోటుతో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ...
error: Content is protected !!