శ్రీమ‌తి వ‌చ్చేసింది.. నివేదా థామ‌స్ కొత్త సినిమా ట్రైల‌ర్ రిలీజ్‌..

Date:

Srimathi : మ‌ల‌యాళ భామ నివేదా థామ‌స్ రెండేళ్ల విరామం త‌రువాత న‌టించిన చిత్రం శ్రీమ‌తి. విశ్వ‌క్ ఖండేరావు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. తిరువీర్, రేణూ దేశాయ్ కీలక పాత్ర‌లో న‌టించారు. ఈ ఫ్యామిలీ డ్రామా నేరుగా ఓటీటీలో విడుద‌ల కానుంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ 5లో డిసెంబ‌ర్ 4 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

ఈ చిత్ర విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో నివేదా ‘మధుశ్రీ’ అనే మధ్యతరగతి గృహిణిగా క‌నిపించ‌నుంది. ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రైల్వేలో ఉద్యోగాల జాతర.. నెలకు రూ.44,900 వరకు జీతం.. ఈ తేదీలోగా అప్లయ్ చేసుకోండి!

191 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల డిగ్రీ, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ కొలువు రైల్వేలో...

దలాల్ స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజులో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!

ఒక్కసారిగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. లాభాల్లో మొదలై నష్టాల్లో ముగిసిన మార్కెట్లు 1500...