కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. నేటికి ప్రపంప కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 48,01,875కి చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 18,58,170 మంది కోలుకున్నారు.
కాగా కరోనాతో నేటివరకు 3,16,671 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ప్రపంచ యాక్టీవ్ కేసుల సంఖ్య 26,27,034 కు చేరింది. కరోనా కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా 15,27,664 కరోనా కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తరువాతి స్థానాల్లో రష్యా, స్పెయిన్ లు ఉన్నాయి.