సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. కంటి సమస్యతో పది రోజుల క్రితం ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి వైద్యులను పవన్‌ సంప్రదించారు. ఎడమ కంటిలో కురుపు అయిందని దానికి శస్త్ర చికిత్స చేయడమే మార్గమని వైద్యులు సూచించారు. ఈ మేరకు బుధవారం పవన్‌ ఆసుపత్రిలో చేరగా విజయవంతంగా వైద్యులు శస్త్రచికిత్స పూర్తి చేశారు.

 

 

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments