కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ నుండి జనసేన జెండా పాట విడుదలైన విషయం తెలిసినదే . ఈ పాట ద్వారా పార్టీ సిద్ధాంతాలు స్పష్టంగా తెలియజేసారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సాంగ్ ఒకటి ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది . ఈ వీడియోలో జెండా పాట లో ఉన్న సాహిత్యానికి తగ్గట్టుగా దృశ్యాలను సమకూర్చారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments