శెట్టిపల్లిలో జనసేనాని…

0
180

జనసేన అధినేత గత నాలుగు రోజులుగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.ఇప్పుడు ఆయన చిత్తూరు జిల్లా శెట్టిపల్లి గ్రామానికి చేరుకున్నారు.అక్కడ ఉన్న మహిళలు మంగళ హారతితో పవన్ కు స్వాగతం పలికారు. అక్కడ ఉన్న రైతులతో వారి సమస్యల గురుంచి,పంట గిట్టుబాటు ధర మొదలైన వాటి గురుంచి చర్చిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో చెన్నై చేరుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here