<p style="text-align: justify;">తెలంగాణలో టీచ‌ర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టీఎస్ టెట్-2023)కు మొత్తం 2.91 ల‌క్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ దరఖాస్తు గడువు ఆగస్టు 16తో ముగిసిన సంగ‌తి తెలిసిందే. దరఖాస్తు గడువు...
<p style="text-align: justify;">తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)-2023’ ప్రవేశ పరీక్షల ఫలితాలను శుక్రవారం (ఆగస్టు 18) వెల్లడించనున్నారు. జూన్...
<p>వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈరోజు ఒక అల్పపీడన ప్రదేశం వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (ఆగస్టు 17)...
సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సీహెచ్వీఎం కృష్ణారావు (64) కన్నుమూశారు. 47 ఏళ్ల జర్నలిజం కెరీర్లో ఆయన అంచలంచెలుగా ఎదిగారు. అంకితభావంతో వృత్తిలో రాణించారు. జర్నలిజానికే వన్నెతెచ్చారు. 1975లో ఒక స్టింగర్గా...
మెగా హీరో వరుణ్తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్తో తమ ప్రేమ బంధాన్ని అఫీషియల్గా అనౌన్స్చేశారు. వరుణ్, లావణ్య ప్రేమలో ఉన్నట్లుగా గతంలో కూడా చాలా సార్లు వార్తలు వినిపించాయి.కానీ వాటిని పుకార్లుగా...