మహాత్మ జ్యోతిభాపూలే జయంతి ఉత్సవాలు

207

*మహాత్మా జ్యోతి భా పూలే జయంతి ఉత్సవాల నూతన కమిటీ రాజేంద్రనగర్ సర్కిల్ అధ్యక్షులు ముద్దగోని మల్లికార్జున గౌడ్, ప్రధాన కార్యదర్శి పిట్టల శివముదిరాజ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి భా పూలే జయంతి తేదీ 11.04.2023 నాడు ఘనంగా నిర్వహించడం కొరకు ఎమ్మెల్యే శ్రీ టి ప్రకాష్ గౌడ్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి కోరడం జరిగింది.మరియు సన్మానం చేయడం జరిగింది. పాల్గొనవారు :జయంతి ఉత్సవాలవ్యవస్థాపక అధ్యక్షులు కె. కృష్ణమా చారి, డి సత్యనారాయణ ముదిరాజ్, రాపోలు సత్తయ్య, బంగి శ్రీను, కె. రఘు గౌడ్, కె యాదయ్య ముదిరాజ్,జి.దయానంద్ గౌడ్,కె, రఘు ముదిరాజ్,పి. బిక్షపతి,బిటుకూరి సిద్దేశ్వర్,కిరణ్ చారీ,వేముల రమేష్,టి. శ్రీశైలం,కాశీగారి యాదగిరి, యు. విజయకుమార్, కె. సత్యనారాయణ గౌడ్,అక్కేము రఘు యాదవ్, ఏ. సురేష్,పులిజాల శ్రీను,యల్. వెంకటేష్, సలెశ్వర్, పి. శేఖర్, బోయ రమేష్,రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here