ఒకప్పుడు ఇల్లు అంటే నాలుగు గోడలు మౌలిక సదుపాయాలు ఉంటే సరిపోయేది, అయితే ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది,ఇంటి యజమానులు తమ ఇంటిని మరింత సురక్షితంగా, అందంగా ఉండేలా చూసుకుంటున్నారు.
ఈరోజులలో ప్రతీ ఇంటికి కచ్చితంగా మెష్ డోర్స్ అనేవి సాధారణం అయిపోయాయి,ఈ మెష్ డోర్స్ ద్వారా దోమలు రాకుండా నివారించి తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్న విషయం అందరికీ తెలిసినదే. ఇంతకముందు రోజులలో చెక్కతో కూడిన మెషులు తలుపులలాగా వచ్చేవి, అయితే ఇప్పుడు జనరేషన్ మారింది, కాలంతో పాటు వినియోగదారుల అభిరుచులు మారాయి,దానికి తగ్గట్టుగానే అనేక రకాల మెష్ డోర్లు అందుబాటులోకి వచ్చాయి .
అయితే ఈ మధ్యనే హైదరాబాద్ నగరంలో “HARIKA SCREENS” కంపెనీ మన ముందుకు “COMPLETE MOSQUITO NETTING SOLUTIONS” అనే ట్యాగ్ లైన్ లో వచ్చిన ఈ కంపెనీ వారు పేరుకు తగ్గట్టుగానే సరసమైన ధరలలో అనేక రకాల మెష్ డోర్స్ ను అందిస్తున్నారు. ఎంతో మంది వినియోగదారులు ఈ కంపెనీ వారు అందించే వస్తువులలో నాణ్యత,కస్టమర్ల తో ప్రవర్తించే తీరు పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వీరి వద్ద లభించే వస్తువులు:
Mosquito Meshing Doors
Sliding Mesh Doors
Pleated Honeycomb Doors
Pleated Screens Doors
Sliding Security Screens
Motorized Screens
Invisible Grills
పైన తెలిపిన అన్ని రకాల మెష్ డోర్లు అందుబాటు ధరల్లో మనకు లభిస్తున్నాయి.
Harika Screens Contact Number: 90592 23213, 89196 88196