ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ : అంబటి రాంబాబు

276

వైసీపీ ప్లీనరీ విజయవంతం కావడంతో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఓర్వలేకే వైసీపీపై విమర్శలు చేస్తునారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన వైసీపీని విమర్శించే అర్హత టీడీపీకి లేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here