మల్లారెడ్డి పై దాడిని ఖండించిన తలసాని

1192

మంత్రి మల్లారెడ్డి పై దాడిని ఖండించారు మంత్రి తలసాని. స్టేజ్‌పై ఓ మంత్రి ఏం మాట్లాడాలో కూడా వాళ్లే డిసైడ్ చేస్తారని ప్రశ్నించారు. ఒక బాధ్యత కలిగిన మంత్రిపై వారు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ప్రభుత్వం ఏం చేసిందో చెప్పె ప్రయత్నం మాత్రమే చేశారని అన్నారు. కనీసం ఆయన వయసుకైనా గౌరవమివ్వాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here