ముక్కాల ద్వారకనాద్ ఆత్మీయ సభ

952

నెల్లూరు స్థానిక పట్టణం లోని ఏ. సి సుబ్బారెడ్డి స్టేడియంలో ద్వారక నాద్ గారి సన్మాన కార్యక్రమం 24 వ తేదీన వైభవం గా జరిగింది. ద్వారక నాద్ గారు PBA ప్రెసిడెంట్ గా ఏన్నిక అవటం, నెల్లూరు క్రీడా గడ్డ గర్వపడిందని వక్తలు కోనియాడారు.వారు 25 సంవత్సరాలుగా క్రీడా రంగానికి సేవ చేయటం, గోప్ప విషయం. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులతో పాటు భారతీయ బ్యాట్ మేంటేన్ చైర్మన్ పున్నయ్య చౌదరి గారు పాల్గోని సన్మానించారు. పి. వి సింధు ఫోను ద్వారా ముక్కాల ద్వారకానాద్ ని అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here