రేవంత్ రెడ్డి ఒక లుచ్చా: మంత్రి మల్లారెడ్డి

475

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న మల్లారెడ్డిపై రేవంత్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మల్లారెడ్డిని జైల్లో పెడతామని అన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ పై మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్ ఒక బట్టేబాజ్ అని, లుచ్చా అని అన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అవుతుందని చెప్పారు. రేవంత్ జీవితం అంతా బ్లాక్ మెయిలింగేనని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here