తెలంగాణాలో కరోనా కేసుల పెరుగుదలపై డీహెచ్

100

లంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు డీహెచ్‌ శ్రీనివాస్.

చైనా, తైవాన్, ఈజిప్టు వంటి దేశాలతో పాటు ఢిల్లీ, హర్యానా, యూపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందన్న ఆయన … రోజుకు 20-25 కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించాలని డీహెచ్‌ సూచించారు. ఫోర్త్‌వేవ్‌పై అనేక అనుమానాలు ఉన్నాయని, సీరో సర్వే ప్రకారం తెలంగాణలో ఫోర్త్‌ వేవ్ రాదని చెప్పడం కొంత ఊరటనిచ్చేదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here