Featured (తెలుగు)Latest NewsMust Readఆంధ్రప్రదేశ్ముఖ్యాంశాలు టీడీపీ పై మండిపడిన కొడాలి నాని By Team Tajavarthalu - 16/03/2022 305 Share Facebook Twitter WhatsApp Linkedin Email Telegram జంగారెడ్డి గూడెం మరణాలపై టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు మంత్రి కొడాలి నాని. సహజ మరణాలను మద్యం మరణాలుగా దుష్ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు నాని. Related