మంచి బ్రేక్ కోసం సాయి రాం శంకర్ వెయిటింగ్

206

టాలీవుడ్ టాప్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడిగా వచ్చిన సాయి రాం శంకర్ ‘143’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. కాని మంచీ సక్సెస్ కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఈ సమయంలోనే సాయి రాం శంకర్ ఓ సినిమా చేస్తుండటంతో అందరి కళ్ళు ఈ సినిమాపైనే ఉన్నాయి. ఏకంగా ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నింగ్ టీమ్‌తో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అశీమా నర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా సాయి రాం కు మంచీ బ్రేక్ దొరుతుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here