జనవరి 7న ఓటిటీలో “పుష్ప”

319

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పుష్ప టీం అదిరిపోయే శుభవార్త అందించింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఓటీటీ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్రబృందం.

జనవరి 7వ తేదీన సంక్రాంతి కానుకగా పుష్ప సినిమా ఓటీటీలో విడుదల కానుంది. జనవరి 7వ తేదీ రాత్రి 8 గంటలకు అమెజాన్ ప్రైమ్ లో పుష్ప స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక ఈ అప్డేట్ తో బన్నీ ఫాన్స్ ఫుల్ల ఖుసీ అవుతున్నారు.

కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్ల కొల్లగొడుతోంది. ఊర మాస్ క్యారెక్టర్ లో ఎర్రచందనం స్మగ్లర్ రోల్ లో బన్నీ ఇరగదీశాడు. మరో వైపు డీగ్లామరస్ రోల్ లో రష్మికా మందన్న అదరగొట్టారు. బన్నీ కెరీర్ లోనే తొలి ప్యాన్ ఇండియా సినిమాగా పుష్ప తెరకెక్కింది. తెలుగు, మళయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పుష్ప విడుదలై మంచి వసూసళ్లను సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here