కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సురక్షితమైందని సినీ దర్శకనిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి అన్నారు. సోమవారం హైదర్‌నగర్‌లోని శ్రీశ్రీహోలిస్టిక్‌ హాస్పటల్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేయించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూs ప్రజలందరూ కొవిడ్‌ టీకాను వేయించుకోవాలన్నారు. ఇది సురక్షితమైనదని కరోనా మహమ్మారి నుంచి ప్రజలు ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments