కొద్ది రోజుల ముందు ప్రకటించిన బాధ్యతను స్టార్ స్పింటర్ హిమ దాస్ కు అందజేసింది అస్సాం ప్రభుత్వం. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ లెటర్ అందుకున్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీగా బాధ్యతలు అందుకుని తాను చిన్నతనంలో పోలీసు అధికారి కావాలని కలలు కనేదానిని అని వెల్లడించారు. ఆ కోరికతోనే చిన్నప్పుడు దుర్గా పూజ సమయంలో బొమ్మ తుపాకీ పట్టుకుని తిరిగేదానినంటూ గుర్తు చేసుకున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments