రామ్‌ పోతినేని కథానాయకుడుగా తెలుగు, తమిళ భాషల్లో మాస్‌ ప్రేక్షకులను మెప్పించే కథాంశంతో కొత్త చిత్రం తెరకెక్కుతోంది. గురువారం సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. ‘రామ్‌, లింగుసామి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మాస్‌ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తాం” అని నిర్మాత చెప్పారు.

బ్యానర్‌: శ్రీనివాసా సిల్వర్‌ స్ర్కీన్‌, సమర్పణ: పవన్‌కుమార్‌,

నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి,

దర్శకత్వం: ఎన్‌ లింగుసామి

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments