పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తోన్న ‘చోర్ బజార్’ చిత్రం షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పవిత్ర పూరి క్లాప్ కొట్టారు. లావణ్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఐ.వి.ఎన్. ఎ్‌స.రాజు గౌరవ దర్శకత్వం వహించారు. బాలు మున్నంగి స్ర్కిప్ట్ అందించారు. ఈ నెల 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. నటీ నటులు: సుబ్బరాజు, అర్చన, బ్యానర్: వీ ప్రొడక్షన్స్, నిర్మాత: వీఎస్ రాజు, దర్శకత్వం: బి. జీవన్‌రెడ్డి.
ఆకాష్ పూరి కొత్త సినిమా ప్రారంభం
Subscribe
Login
0 Comments