జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రిందట గుడివాడ పర్యటనలో భాగంగా అక్కడి మంత్రి కొడాలి నాని, వైసీపీ ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రమైన విమర్శలు చేశాడు.ఆ విషయంపై అధికార పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ పై మాటల యుద్దానికి దిగారు.

ఈ నేపథ్యంలోనే గుడివాడ మంత్రి కొడాలి నాని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశాడు.జగన్ ను పవన్ ఒక్క మాట అంటే మేము వంద మాటలు అంటాం అన్నారు.

మా నాయకుడిపై విమర్శలు చేసే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదు అన్నాడు.దమ్ముంటే నా చొక్కా పట్టుకోవాలని ఛాలెంజ్ చేశారు.ఒక్క తన్ను తంతే పక్క దేశంలో వెళ్ళి పడుతావు అన్నారు.ఇది సినిమా కాదు  నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments