ఇటీవల తన ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహమాడిన అందాల తార కాజల్ త్వరలో హైదరాబాదులో పెళ్లి రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లోని తన సన్నిహితులకు కొందరికి వివాహవిందు ఇవ్వడానికి ప్లాన్ చేస్తోందట. కాగా, దీపావళి తర్వాత ఈ చిన్నది ‘ఆచార్య’ షూటింగులో జాయిన్ కానుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments