వినూత్నంగా జూమ్ లో జరిగిన మాగుంట జన్మదిన వేడుకలకు ప్రజలు విశేషంగా నీరాజనం పట్టారు.

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి జన్మదిన వేడుకలు 15 .10 .2020 న ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు జరిగిన ప్రత్యక్ష ప్రసారాలను “20,000 ” మంది కి పైగా కార్యక్రమం జరుగుతున్నప్పుడు వీక్షించారు. వెయ్యి మందికి పైగా ప్రకాశం జిల్లా నలుమూలల నుండి మరియు ఇతర ప్రాంతాలనుండి MP మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేశారు.

25 కు పైగా మండలాల లో అభిమానులు బర్త్ డే కేకులను ఏర్పాటు చేసుకొని ఎంపీ గారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేశారు.

ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మాగుంట అభిమానులకు మరియు ప్రజలకు గౌరవ ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ధన్యవాదాలు తెలియచేసారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments