ఏపీ కరోనా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే వుంది. గత 24 గంటల్లో 10,093 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1 లక్ష 20 వేల 390కి చేరింది. కరోనాతో కోలుకొని ఇప్పటి వరకు 55,406 మంది డిశ్చార్జ్ కాగా 1213 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 63,771 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. అలాగే గత 24 గంటల్లో 65 మంది మరణించారు. తూర్పుగోదావరి 14,అనంతపూర్ 8,విజయనగరం 7,చిత్తూరు 6,కర్నూల్ 5,నెల్లూరు 5,కృష్ణా 4,ప్రకాశం 4,గుంటూరు 3,కడప 3,శ్రీకాకుళం 2,విశాఖ 2,పశ్చిమగోదావరిలో 2 మరణించారు. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలిలా ఉన్నాయి. అనంతపూర్ 1371,చిత్తూరు 819,తూర్పుగోదావరి 1676,గుంటూరు 1124,కడప 734,కృష్ణా 259,కర్నూల్ 1091,నెల్లూరు 608,ప్రకాశం 242,శ్రీకాకుళం 496,విశాఖ 841,విజయనగరం 53,పశ్చిమగోదావరిలో 779 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. 24 గంటల్లో 10,093
Subscribe
Login
0 Comments