నిన్న కేటీఆర్ పుట్టినరోజు జరిగిన విషయం తెలిసిందే. ఆయనకు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని కొత్త విషయాలు కూడా వెలుగు చూసాయి. త్వరలోనే ఆయన తెలంగాణ సీఎం అవుతారనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. సీఎంగా కేటీఆర్ ఉంటే…మరి కేసీఆర్ సంగతేంటీ… మరి హారీశ్ రావ్ స్థానామెంటీ… ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments