తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి కరోనా వైరస్ బారిన పడ్డారు. అనారోగ్యం గా ఉండే ఆయనకు కరోనా టెస్టులు చేయగా కిషన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ అని తేలింది వెంటనే ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. . ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. . తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు అభిమానుల కు తెలిపినట్లు సమాచారం ..
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి కరోనా
Subscribe
Login
0 Comments