పశ్చిమ బెంగాల్ కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రాయ్ ఆత్మహత్య చేసుకున్నారు . ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ హెమ్తాబాద్ నియోజకవర్గం నుంచి బెంగాల్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తన సొంతూరుకు కిలోమీటర్ దూరంలో ఉన్న బిందాల్ వద్ద ఎమ్మెల్యే మృతదేహం కనిపించింది. ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ మృతిపై కుటుంబ సభ్యులు, ఆయన మద్దతుదారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్య
Subscribe
Login
0 Comments