తెలంగాణ సచివాలయం కూల్చవేతకు బ్రేక్ పడింది. సోమవారం వరకు సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్.విశ్వేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సచివాలయం కూల్చివేతకు బ్రేక్.
Subscribe
Login
0 Comments