ఏపీలో కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ఈ మహమ్మారి ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు. లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో వ్యాప్తి మరింత పెరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికి సోకుతుంది. ప్రజాప్రతినిధులను సైతం వెంటాడుతోంది కరోనా. ఇప్పటికే ఏపీలో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా తో ఆస్పత్రిలో చేరారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు అలర్టయ్యారు. అయితే ఇన్ని రోజులు తనతో ట్రావెల్ అయిన గన్‌మెన్‌కు కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా రోజా తన ఇంట్లోనే నిర్బంధంలోకి వెళ్లారు. ఇక ఇప్పటివరకు ఏపీలో 23 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి
ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా..
Subscribe
Login
0 Comments