ఈ నెల 15న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయం బ్లాక్‌లో మంత్రివర్గం భేటీ కానుంది. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. చర్చించే అంశాల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విభాగాధిపతులకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13న సాయంత్రం 5లోపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments