హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ లేనట్లే HYD పరిధిలో లాక్ డౌన్ పై మంత్రి KTR క్లారిటీ ఇచ్చారు
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టే పరిస్థితి లేదన్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేంత వరకు లాక్ డౌన్ పెడితే ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని..ఫలితంగా కరోనా కంటే లాక్ డౌన్ వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. అందుకే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలని సూచించారు. KTR వ్యాఖ్యలతో ఇక HYDలో లాక్ డౌన్ ఉండదని తెలుస్తోంది.