హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ జన్మదినం నేడు. ఈవాళ ఆయన 48వ వసంతంలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… శాంతి, మంచి ఆరోగ్యంతో ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మీ పుట్టినరోజున మరో మూడు మొక్కలను జీవితం లభిస్తే ఎలా ఉంటుంది? అంటూ సంతోష్ కుమార్ మేయర్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను విసిరారు.
మేయర్ కు ఎంపీ సంతోష్ విషెస్
Subscribe
Login
0 Comments