కరోనాతో ఆసుపత్రిలో చేరిన హోం మంత్రి మహమూద్ అలీ డిశ్చార్జి అయ్యారు. ఆయనతో పాటు కుమారుడు, మనవడు కూడా డిశ్చార్జి అయ్యారు. జూన్ 28న మహమూద్ అలీతోపాటు, ఆయన కుమారుడు, మనవడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన వారంతా ప్రస్తుతం డిశ్చార్జి అయ్యారు. ఇకపై హోంక్వారంటైన్లోనే ఉంటూ చికిత్స పొందనున్నారు.
డిశ్చార్జయిన తెలంగాణ డిప్యూటీ సీఎం మహమ్మద్ ఆలీ
Subscribe
Login
0 Comments