నేడు సూర్యాపేటకు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. భారత్‌ -చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.. ఇప్పటికే కల్నల్‌ సంతోష్ బాబు కుటుంబానికి రూ. 5 కోట్ల నగదు, నివాస స్థలంతో పాటు.. ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా.. నియామకపత్రాలను అందజేయనున్నారు.. ఇవాళ మధ్యాహ్నం స్వయంగా సూర్యాపేటలోని కల్నల్ సంతోష్‌బాబు నివాసానికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments