తెలంగాణ బీజేపీ నేత రాజసింగ్ గన్‌మెన్ బలరాం యాదవ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న బలరాం.. పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో రాజాసింగ్ కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఇంకా ఆయన రిపోర్ట్ రావాల్సి ఉంది.
రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్
Subscribe
Login
0 Comments