ఆంధ్రప్రదేశ్ లో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో… రేపటి నుంచి 14రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన ప్రాంతాలు…

శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ ప్రాంతాలలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ప్రకటించిన కలెక్టర్ జె.నివాస్

అనంతపురం జిల్లాలో… అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, యాడికి, పామిడి, కదిరి, గుంతకల్లు…

ప్రకాశం జిల్లాలో… ఒంగోలు, చీరాల లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు ప్రటించారు ఆయా జిల్లా కలెక్టర్లు

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments