రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో న్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30గంటలకు జరిగే సమావేశంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. కరోనాకు సంబంధించి అన్నిఅంశాలు చర్చించి, తగునిర్ణయాలు తీసుకోనున్నారు. లాక్‌డౌన్‌సడలింపుల తర్వాత పరిస్థితులను కూడా సీఎం సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖమంత్రితో పాటు పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొంటారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments