నాలుగో దశ లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో బస్సు సర్వీసుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో గురువారం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ప్రధాన నగరాల్లో మాత్రమే బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్డినరీ బస్సులకు కూడా ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించనున్నారు. ప్రతీ జిల్లా కేంద్రాన్ని మరో జిల్లా కేంద్రంతో కలిపేలా సర్వీసుల నడపనున్నారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని అధికారులు సూచించారు.
ఏపీలో ఎల్లుండి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు
Subscribe
Login
0 Comments