ఒక వ్యవస్థ కానీ, ఒక దేశం కానీ గొప్పగా ఉండాలంటే మనుషులందరూ ఒకటిగా వసుదైక కుటుంబంగా ఉండాలి. దీనినే ప్రతిబింబిస్తూ శంకర్ మహదేవన్ సంగీత సారధ్యంలో దేశంలోని వివిధ భాషలలో మొత్తం 211 మంది గాయనీ గాయకులతో ఒక పాటను రూపొందించారు. జయతు జయతు భారతం అంటూ సాగే ఈ పాట ద్వారా భాష,ప్రాంత విబేధాలు లేకుండా దేశం మొత్తం ఒక్కటే అని తెలియజేశారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం,ఆశా భోంస్లే మొదలుకొని నేటి తరం గాయకులందరూ ఈ పాటలో భాగస్వామ్యులయ్యారు.
జయతు జయతు భారతం …
Subscribe
Login
0 Comments