సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో సరికొత్త సదుపాయాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నూతన సదుపాయంతో ఇకనుంచి ఒకేసారి 8 మందితో వాయిస్, వీడియోకాల్ మాట్లాడుకునే అవకాశం కల్పించింది.

అయితే ఇప్పటివరకు నలుగురు వ్యక్తు లు వీడియో కాలింగ్ చేసే అవకాశం ఉంది. ఈ నూతన సదుపాయంతో వాట్సప్ ను వినియోగదారులు మరింత సౌక్యంగా కాల్స్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments