సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మద్దూరు గ్రామం లో ఈరోజు గురువారం రోజున అంగడి జరగడం జరిగింది COVID 19 కర్ఫ్యూ విధించినా తెలంగాణ ప్రభుత్వం ఎంత రూల్స్ పెట్టిన పట్టించుకోని ఇక్కడి ప్రజలు కనీస బాధ్యత నిర్వహించకుండా మాస్కులు లేకుండా జనాల్లోకి కనీసం ఒక మీటరు డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా కూరగాయలకు కొనుగోలు చేస్తున్నారు అదే విధంగా ఇక్కడ మీరు విజువల్స్ చూడొచ్చు కనీసం ఇక్కడ అధికారులు గాని గ్రామపంచాయతీ అధికారులు గాని పోలీస్ శాఖ గాని ఎవరు పట్టించుకోవడం లేదు కనీసం ఎన్ని రోజులు జరుగుతున్నాయి ఎన్ని వేల కేసులు జరుగుతున్నాయి ఎన్ని వచ్చినా గానీ కనీసం వీరు సామాజిక దూరం వీరు ఉండట్లేదు ప్రజలు బాధ్యతారహితంగా ఇక్కడి ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments