అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసినదే . ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రాలు విడుదలై సూపర్ హిట్ గా నిలిచాయి . మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఈ నెల 8 వ తారీఖున అల్లు అర్జున్ పుట్టినరోజు ఉండడంతో ఆరోజు ఈ సినిమాకు సంబందించిన టైటిల్ ను రెవీల్ చేయాలనుకుంటున్నారట చిత్ర బృందం . అయితే అప్పట్లో ఈ చిత్రానికి “శేషాచలం” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి , ఈ వార్తలను చిత్రబృందం ఖండించించి . అయితే ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments