రిపబ్లిక్‌ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అతిథులకు విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌, శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ముఖ్యనేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments