తెలుగు గడ్డపై భారత్ ఘన విజయం …

631

విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘానా విజయం సాధించింది . దక్షిణాఫ్రికాపై 203 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం దక్కించుకుంది. మూడు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంతో భారత్ నిలిచింది. కాగా, తొలి ఇన్నింగ్స్ లో 215 పరుగులతో మయాంక్ అగర్వాల్ రాణించాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ రోహిత్ శర్మ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here