నాగ్ … మన బిడ్డకు 30 ఏళ్ళు …

711

రామ్ గోపాల్ వర్మ , ఈ పేరు ఇటు టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో సంచలనం . ఆయన తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైనా సినిమా అక్కినేని నాగార్జున ముఖ్యపాత్రలో నటించిన శివ . ఈ చిత్రంతో నాగార్జున నట జీవితం గొప్ప మలుపు తీసుకుంది . ఈ చిత్రంలో తనతో నాయికగా నటించిన అమల తరువాత జీవిత భాగస్వామిగా మారడం విశేషం .

అయితే శివ సినిమా 1989 అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . అంటే ఈరోజుకి చిత్రం విడుదలై సరిగ్గా 30 ఏళ్ళు . ఈ సినిమా విడుదలై 30 ఏళ్ళు అయిన సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు . ఆయన ట్వీట్ చేస్తూ నాగ్ … మన బిడ్డకు 30 ఏళ్ళు అని నాగార్జునను ట్యాగ్ చేశారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here