చిరు 151 వ చిత్రం సైరా నరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన విషయం విదితమే . ఈ సందర్భంగా అల్లు అరవింద్ గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు . ఈ పార్టీ కి మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ , సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి , అల్లు అర్జున్ , అల్లు శిరీష్ ,అల్లు వెంకట్ , సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ , శ్రీకాంత్ , అఖిల్ తదితరులు పాల్గొన్నారు . అలాగే దర్శకుడు హరీష్ శంకర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు ,.ఈ పార్టీకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి …

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments